బీఈసీఐఎల్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్ల

Jobs
న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(బీఈసీఐఎల్‌) కాంట్రాక్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...డేటా ఎంట్రీ ఆపరేటర్లు:
మొత్తం ఖాళీలు: 50
అర్హత: ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్‌ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌
దరఖాస్తులకు చివరితేది: జనవరి 07, 2020
అడ్రస్‌: Deputy General Manager (HR) in BECIL's Corporate Office at BECIL Bhawan, C&56/A&17, Sector&62, Noida&201307 (U.P).
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.becil.com

No comments:

Post a Comment