ఐఎస్‌ఎస్‌టెక్నాలజీలో పోస్టులు

Jobs

ఐఎస్‌ఎస్‌టెక్నాలజీ టెక్నికల్‌ సపోర్ట్‌ పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
టెక్నికల్‌ సపోర్ట్‌ :
అర్హత: బీఈ /బీటెక్‌ఇన్‌( సీఎస్‌ఈ/ఐటీ, /ఈసీఈ) ఉత్తీర్ణత
ఎంపిక విధానం: టెక్నికల్‌ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తులకు చివరితేది: డిసెంబర్‌ 20, 2019

పూర్తివివరాలకు వెబ్‌సైట్‌https://www.task.telangana.gov.in/Placements/ISS_Technologies-_Tech_Supp_2019  

No comments:

Post a Comment