జస్ట్‌ డయల్‌లో ఉద్యోగాలు

Jobs
జస్ట్‌ డయల్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌:
అర్హత: బీఈ/బీటెక్‌/బీకాం/బీఎస్సీ /ఎంబీఏ ఉత్తీర్ణత
ఎంపిక విధానం: ఆన్‌లైన టెస్ట్, గ్రూప్‌డిస్క్రషన్, హెచ్‌ఆర్‌ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తులకు చివరితేది: డిసెంబర్‌ 20, 2019
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.task.telangana.gov.in/Placements/Justdial-_Business_Dev_Ex_2020

No comments:

Post a Comment