అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌ ఫర్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ అండ్‌ రీసెర్చ్‌లో ఉద్యోగాలు

Jobs
అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌ ఫర్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
సైంటిఫిక్‌ఆఫీసర్‌/సీ(మెడికల్‌–జనరల్‌డ్యూటీ): 02
అర్హత: 
ఎంబీబీఎస్‌ఉత్తీర్ణత
సైంటిఫిక్‌ అసిస్టెంట్‌–బీ(డ్రిల్లింగ్‌): 10
అర్హత: 
డిప్లొమా ఇన్‌ మెకానికల్‌ / ఆటోమొబైల్‌ /డ్రిల్లింగ్‌ ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణత.
వయసు: 30 ఏళ్లు మించకూడదు
సైంటిఫిక్‌అసిస్టెంట్‌–బీ(ఫిజిక్స్‌): 01
అర్హత: 
60% మార్కులతో బీఎస్సీ మ్యాథమెటిక్స్‌ ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఉత్తీర్ణత.
సైంటిఫిక్‌ అసిస్టెంట్‌–బీ(సర్వే): 02
అర్హత: 
60% మార్కులతో డిప్లొమా ఇన్‌ సివిల్‌/సర్వే ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణత.
సైంటిఫిక్‌ అసిస్టెంట్‌–బీ(ఎలక్ట్రికల్‌): 02
అర్హత: 
డిప్లొమా ఇన్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణత.
టెక్నికల్‌–బీ(ఎలక్ట్రికల్‌): 04
అర్హత: 
పదోతరగతి ఉత్తీర్ణత లేదా సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
స్టెనోగ్రాఫర్‌గ్రేడ్‌–III: 03
అర్హత: 
పదోతరగతి ఉత్తీర్ణత, వేగవంతంగా టైప్‌ చేయగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి.
అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌: 10
అర్హత: 
ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
వయసు: 27 ఏళ్లు మించకూడదు
దరఖాస్తు ఫీజు: టెక్నికల్‌ ఆఫీసర్‌–సీ పోస్టులకు రూ. 250/, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌–బీ పోస్టులకు రూ. 100/, ఎస్సీ, ఎస్టీలకు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తులకు చివరితేది: జనవరి 10, 2019
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.amd.gov.in/WriteReadData/rectt/
amd/Detailed%20%20Advertisement%20%20English.pdf

No comments:

Post a Comment