ఓఎన్‌జీసీ మంగళూరు పెట్రో కెమికల్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు


Jobs


ఓఎన్‌జీసీ మంగళూరు పెట్రో కెమికల్స్‌ లిమిటెడ్‌ వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల కోరుతోంది.
వివరాలు.....
ఎగ్జిక్యూటివ్‌ (కెమికల్‌): 09
ఎగ్జిక్యూటివ్‌ (మెకానికల్‌): 01
ఎగ్జిక్యూటివ్‌ (ఎలక్ట్రికల్‌): 02
ఎగ్జిక్యూటివ్‌ (ఇన్‌స్ట్రుమెంటేషన్‌): 03
ఎగ్జిక్యూటివ్‌ (ఐటీ): 01

అర్హత:
 బీఈ / బీటెక్‌ఉత్తీర్ణత
వయసు: 28 ఏళ్లు మించకూడదు
దరఖాస్తు ఫీజు: రూ. 750/, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తులకు చివరితేది: జనవరి 18, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌http://p1.ompl.emsecure.in/css/06-2019%20-%20GATE
%20Ad%20on%20Website%2018.12.19-Final.pdf

No comments:

Post a Comment