డీజిల్‌లోకో మోడ్రనైజేష‌న్‌ వ‌ర్క్సలో ఉద్యోగాలు

 Diesel_Locomotive_Works
భారత ప్రభుత్వ రైల్వే సంస్థకి చెందిన పటియాలాలోని డీజిల్‌లోకో మోడ్రనైజేష‌న్‌ వ‌ర్క్స స్టెనోగ్రాఫర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
స్టెనోగ్రాఫర్‌:
మొత్తం ఖాళీలు: 16
అర్హత:
 ఇంటర్మీడియట్‌/తత్సమాన ఉత్తీర్ణత, టైపింగ్‌ స్కిల్స్‌.
వయసు: 18–30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, టైపింగ్‌ స్పీడ్‌ టెస్ట్‌ ఆధారంగా.
ఇంటర్వూ తేది: జనవరి 08, 2020.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌https://dmw.indianrailways.gov.in/

No comments:

Post a Comment