విజనరీ ఆర్‌సీఎంలో పోస్టులు

Jobs
బీఈ/బీటెక్‌/ బీకాం/ బీఎస్సీ అర్హ‌త‌తో... విజనరీ ఆర్‌సీఎంలో పోస్టులు
విజనరీ ఆర్‌సీఎంలో మెడికల్‌ కోడర్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Jobsవివరాలు.....
మెడికల్‌ కోడర్‌ ట్రైనీ పోస్టులు
అర్హత: 2020లో 50% మార్కులతో బీఫార్మాసీ/ బీఎస్సీ(బీజెడ్‌సీ) పూర్తి చేస్తున్న‌వారు అర్హులు.
ఏఆర్‌ అసోసియేట్‌ పోస్టులు
అర్హత: 2020లో 50% మార్కులతో బీఈ/బీటెక్‌/ బీకాం/ బీఎస్సీ/బీఏ పూర్తి చేస్తున్న‌వారు అర్హులు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తులకు చివరితేది: జనవరి 29, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.task.telangana.gov.in/Placements/Visionary_RCM_-_Medical_Coder_Trainee_2020  

No comments:

Post a Comment