హ‌ర్యానా స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్‌లో పోస్టులు

 స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ పోస్టుల భ‌ర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....వ‌ర్క్ సూప‌ర్ వైజ‌ర్‌, ఆటో డిజిల్‌, కార్పెంట‌ర్‌, ప్లంబ‌ర్, టెలీఫోన్ ఆప‌రేట‌ర్‌, పెయింట‌ర్‌, లిఫ్ట్ ఆప‌రేట‌ర్ త‌దిత‌ర పోస్టులుఅర్హ‌త‌:పోస్టుననుస‌రించి బీఏ/బీకాం లేదా ప‌దోత‌ర‌గ‌తి లేదా ఐటీఐ ఉత్తీర్ణ‌త‌

Jobs Images






ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఏప్రిల్ 17, 2020

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: www.hssc.gov.in

No comments:

Post a Comment