న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌లో ఉద్యోగాలు


Jobs














న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌ వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
స్టైఫండరీ  ట్రైనీ  కేటగిరీ  పోస్టులు: 39
అర్హత:
 సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా ఉత్తీర్ణత
స్టైఫండరీ ట్రైనీ కేటగిరీ పోస్టులు: 184
అర్హత:
 పదోతరగతి ఉత్తీర్ణత
అప్పర్‌ డివిజన్‌  క్లర్క్‌: 12
అర్హత:
 50% మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
వర్క్‌అసిస్టెంట్‌/ హాస్పిటల్‌వర్క్‌అసిస్టెంట్‌’A’: 20
అర్హత:
 పదోతరగతి ఉత్తీర్ణత
వయసు: 27 ఏళ్లు మించకూడదు
దరఖాస్తు ఫీజు: జనరల్‌అభ్యర్థులకు రూ. 100/, మహిళలకు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరితేది: జనవరి 10, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:   https://www.nfc.gov.in/pdf/recruitment
-advt/2019/Advt_No_NFC_02_2019_English_Website.pdf

No comments:

Post a Comment